తెలంగాణ ఐకాస విస్తృత స్థాయి సమావేశం
నేడు తెలంగాణ రాజకీయ,
ప్రజా సంఘాల ఐకాస విస్తృత స్థాయి సమావేశం హైదరాబాదులో జరుగుతోంది.
ఉద్యమాన్ని ఇంకా ఎలా ఉధృతం చేయాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఛలో
అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికలు... వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంది.
పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. టి.ఆర్.యస్. అధినేత కెసీఆర్
కూడా ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు.